loading

Author: admin

03-03-2025-Panchangam

Today’s Panchangam (23/02/25) పంచాంగం (23/02/25)

Vaaram: Sunday

Tithi: Dasami till 1.51 pm then Ekadasi

Nakshtram: Moola till 6.37 pm then Purvashada

Yogam: Varja till 11.15 am then Siddhi

Karanam: Bhadra till 1.50 pm then Bava till 1.45 am (24/02/25)

Varjyam: 4.57 pm to 6.37 pm & 4.19 am to 5.56 am (24/02/25)

Durmuhurtham: 4.14 pm to 5.01 pm

Amrita Ghadiyalu: 11.56 am to 1.36 pm

Rahu Kaalam: 4.20 pm to 5.47 pm

వారం: ఆది వారం (భాను వాసరే)

తిథి: దశమి ప 1.51 వరకు తదుపరి ఏకాదశి

నక్షత్రం: మూల సా 6.37 వరకు తదుపరి పూర్వాషాడ

యోగం: వజ్ర ప 11.15 వరకు తదుపరి సిద్ధి

కరణం: భద్ర ప 1.50 వరకు తదుపరి బవ తె 1.45  వరకు (24/02/25)

వర్జ్యం: ప 4.57 నుండి సా 6.37 వరకు & తె 4.19 నుండి తె 5.56 వరకు (24/02/25)

దుర్ముహూర్తం: ప 4.14 నుండి సా 5.01 వరకు

అమృత ఘడియలు: ప 11.56 నుండి ప 1.36 వరకు

రాహు కాలం: ప 4.20 నుండి ప 5.47 వరకు

Panchangam

శ్రీ క్రోధి నామ సంవత్సరం

ఉత్తరాయణం–శిశిర ఋతువు

మాఘమాసం — కృష్ణ పక్షం

Today’s Panchangam (23/02/25)

Vaaram: Sunday

Tithi: Dasami till 1.51 pm then Ekadasi

Nakshtram: Moola till 6.37 pm then Purvashada

Yogam: Varja till 11.15 am then Siddhi

Karanam: Bhadra till 1.50 pm then Bava till 1.45 am (24/02/25)

Varjyam: 4.57 pm to 6.37 pm & 4.19 am to 5.56 am (24/02/25)

Durmuhurtham: 4.14 pm to 5.01 pm

Amrita Ghadiyalu: 11.56 am to 1.36 pm

Rahu Kaalam: 4.20 pm to 5.47 pm

tejomurtula

పంచాంగం (23/02/25)

వారం: ఆది వారం (భాను వాసరే)

తిథి: దశమి ప 1.51 వరకు తదుపరి ఏకాదశి

నక్షత్రం: మూల సా 6.37 వరకు తదుపరి పూర్వాషాడ

యోగం: వజ్ర ప 11.15 వరకు తదుపరి సిద్ధి

కరణం: భద్ర ప 1.50 వరకు తదుపరి బవ తె 1.45  వరకు (24/02/25)

వర్జ్యం: ప 4.57 నుండి సా 6.37 వరకు & తె 4.19 నుండి తె 5.56 వరకు (24/02/25)

దుర్ముహూర్తం: ప 4.14 నుండి సా 5.01 వరకు

అమృత ఘడియలు: ప 11.56 నుండి ప 1.36 వరకు

రాహు కాలం: ప 4.20 నుండి ప 5.47 వరకు

నీ నీడ నీతోనే

సుఖదుఃఖాలలో నీతోడు ఎవరు నీవారు ఎవరు
నమ్మకమే ధైర్యము అనుమానమే అవమానం

వెలుగులో ఉన్న నీడ ఎక్కడుంది చీకట్లో
సుఖములో సొంతం సంకటంలో మాయమా
ఎల్లవేళలా నీతోడుండే నీడ నీకు ద్రోహం చేసినదా
నీడ కూడ సుఖసమయ అవకాశవాదియేనా

సుఖదుఃఖాలలో నీ తోడు ఎవరు నీవారు ఎవరు

నిను వీడని నీడను సైతం నమ్మలేక పోతున్నావా
వెంటనున్న నీడను చీకట్లో చూడలేకపోయావేమో
వెలుగులో ఉన్న ధైర్యం చీకట్లో భయమైనదేమో
నీడను నమ్మి కాంతి లోకి నడు నీ నీడ నీతోనే

నమ్మకమే ధైర్యము అనుమానమే అవమానం

                                      రామకృష్ణ తేజోమూర్తుల

Toli Ekadasi

Dear all,


Today is an important day astronomically and as per Vedic Astrology.
Sun changes Rashi every 30 odd days. Today Sun has moved in Cancer Rashi. This is one of the important transits. From today Sun travels South sides, which is known as Dakshinayanam popularly. This has visible impact of lower radiance and heat resulting Rains and lower temperatures. Incidently, Vishnu goes for yoga Nidra for 4 months almost coinciding Cancer transit (little variation happens).
Impact of this is lower overall energy levels. To counter, Chaturmyasa Vratam and all festivals starts. We need to devote more time for physical and mental well being by observing fast, puja, japam and Dhyanam. One must do more physical activity ( Puja/ Yoga/ Tapas etc). In older days, travel was restricted. Only Chardham is done.

Understanding the overall phenomenon, one should be careful in diet and must increase physical activity till Sun starts entering Makar( Capricorn).

Tomorrow is Toli Ekadasi. Observe fast if not have soft food. Render Vishnu Sahasranamam.

Namo Narayanaya!!!!